Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.286

Āndhra Mahābhāratamu 3.4.286

Language
Telugu

3.4.286

వ. అట్లగుటంజేసి ధర్మంబు కలియుగంబునఁ గరంబు దుర్లభం బయి పాదమాత్రావశిష్టంబయి యుండు; దత్ప్రవర్తనం బాకర్ణింపుము.