Andhra Mahabharatamu 3.4.292
Āndhra Mahābhāratamu 3.4.292
- Language
- Telugu
3.4.292
క. అరులు మిగులఁ గొని రాజులు | నరులకు నెంతయును భయ మొనర్తురు; ధరణీ
సురులు గడఁగి వాణిజ్యముఁ | గరిసనమును జేయఁగలరు కలియుగవేళన్.