Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.294

Āndhra Mahābhāratamu 3.4.294

Language
Telugu

3.4.294

క. ఉఱవగు నారికెపంటలు, | గొఱియల పాఁడియును దఱచగుం, బురుషులకుం
దెఱవలు సుట్టము లయ్యెద, | రెఱచియు భుజియింతు రర్థి నెల్ల జనంబుల్‌.