Andhra Mahabharatamu 3.4.295
Āndhra Mahābhāratamu 3.4.295
- Language
- Telugu
3.4.295
క. పితృదైవతకార్యంబుల | నితరేతరభోక్తలగుదు రెల్లయెడలఁ గు
త్సితదేశకాలపాత్ర | ప్రతతియ వర్తించు దైవపైతృకవిధులన్.