Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.296

Āndhra Mahābhāratamu 3.4.296

Language
Telugu

3.4.296

క. హేతుప్రత్యయవాదవి | చేతసులై వేదనింద సేయుచును మఖ
వ్రాతంబులు వ్రతములుఁ బెడఁ | బాతురు దుర్మార్గకర్మపరు లై విప్రుల్‌.