Andhra Mahabharatamu 3.4.297
Āndhra Mahābhāratamu 3.4.297
- Language
- Telugu
3.4.297
మ. వనితాదుర్బలదీనబంధుజనసర్వస్వాపహారుల్ సుహృ
జ్జనమాతాపితృపుత్త్రహంతలు యదృచ్ఛాకర్మశీలుర్ ధరన్
జనసంపూజితు లై చరింతురు; వినష్టశ్రీకు లై విప్రు లా
జనులం జేరి పరిగ్రహించెద రవజ్ఞాపూర్వదుర్విత్తముల్.