Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.302

Āndhra Mahābhāratamu 3.4.302

Language
Telugu

3.4.302

తరువోజ ఉక్కున శూద్రు లత్యుగ్రు లై కవిసి | యొండొండ పెక్కండ్ర నుఱక చంపుటయు
దిక్కెవ్వరును లేక దీనులై వసుమ | తీసురుల్‌ నాలుగు దెసలఁ బాఱెదరు;
మ్రుక్కడిచోరులు ముట్టి నిశ్శేష | ముగ ధనావలిఁ గొని మొగి వధియింప
స్రుక్కి కాకులయట్ల శూన్యులై చెదరి | సొంపఱి యడవులు సొత్తురు జనులు.