Andhra Mahabharatamu 3.4.303
Āndhra Mahābhāratamu 3.4.303
- Language
- Telugu
3.4.303
క. శ్రుతిధర్మంబులు శూద్రులు | ప్రతిభం జెప్పంగ వినుచు బ్రాహ్మణజాతుల్
ధృతి సెడి తత్సేవకు లై | యతినిందితకర్మకారు లయ్యెద రధిపా!