Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.325

Āndhra Mahābhāratamu 3.4.325

Language
Telugu

3.4.325

చ. అతులితపుష్పవల్లవ ఫలాన్వితభూరుహభూరివల్లరీ
వితతముఁ జారుకైరవనవీనసరోరుహషండమండలా
యతసరసీమనోహరము నైన పురోపవనంబునన్‌ సము
న్నతవిభవుండు వాసభవనంబు లొనర్పఁగఁ బంచి యిమ్ములన్‌.