Andhra Mahabharatamu 3.4.326
Āndhra Mahābhāratamu 3.4.326
- Language
- Telugu
3.4.326
క. దేవీసహితంబుగఁ బృ | థ్వీవరుఁ డవ్వనమునందు విహరించె ఘనాం
తావసరవాసరంబుల | భావితపద్మవనపవనపరిచితుఁ డగుచున్.