Andhra Mahabharatamu 3.4.327
Āndhra Mahābhāratamu 3.4.327
- Language
- Telugu
3.4.327
వ. అంత నొక్కనాఁడు నితాంతఘర్మజలకణకలితశరీరుండై ప్రియాసమేతంబుగా వాసగృహంబు వెలువడి తత్సమీపంబున నతిమనోహరం బయిన కమలాకరంబుఁ గని దాని తీరంబున నయ్యుగ్మలి నునిచి తాను గృతావగాహుం డై.