Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.328

Āndhra Mahābhāratamu 3.4.328

Language
Telugu

3.4.328

క. ‘మే లై యున్నది జలము వి | శాలనయన! చెమట వోవఁ జయ్యన దేహ
క్షాళన మొనరింపు’ మనిన | నా లేమ దరస్మితాననాంబుజ యగుచున్‌.