Andhra Mahabharatamu 3.4.329
Āndhra Mahābhāratamu 3.4.329
- Language
- Telugu
3.4.329
ఆ. మడుఁగు సొచ్చి మునిఁగి మాయ మై పోయిన | నద్భుతాత్ముఁ డగుచు నవనివిభుఁడు
మడుఁగు గలయ వెదకి మానినిఁ గానక | జలము లెల్ల వెడలఁ జల్లె గడఁగి.