Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.330

Āndhra Mahābhāratamu 3.4.330

Language
Telugu

3.4.330

వ. ఇట్లు సల్లి యందు మండూకంబు లనేకంబు లున్నం జూచి ‘యివి మత్ప్రియాంగనను మ్రింగినవి గా కేమి’ యని కలుషించి యనుచరులం బిలిచి ‘నాకుఁబ్రియంబు సేయవలసినవారు గలిగినం బుడమిం గల కప్పల నెల్లం బొడవడంగించునది’ యని పంచిన నలుదిక్కులకుం జని తదీయ కింకరవర్గంబు.