Andhra Mahabharatamu 3.4.331
Āndhra Mahābhāratamu 3.4.331
- Language
- Telugu
3.4.331
చ. కొలఁకుల వాగులన్ నదులఁ గ్రోవుల బావుల నిర్ఝరంబులం
గలయఁగ రోసి రోసి వడిఁ గప్పలఁ గుప్పలుగా వధించుచో
నలుగుల మందు భేకనివహంబు గనుంగొని భేకనాయకుం
డలఘుతపస్విరూపమున నా నృపుపాలికి వచ్చి యిట్లనున్.