Andhra Mahabharatamu 3.4.332
Āndhra Mahābhāratamu 3.4.332
- Language
- Telugu
3.4.332
ఉ. ‘అక్కట! లోకమెల్ల నగ నాఱడి కప్పలఁ జంప నేల ? యిం
దెక్కడి పెంపు గల్గుఁ బృథివీశ్వర! కోపము డింపు; కప్పలం
జక్కని చూడ్కిఁ జూడు; మిది చాల నధర్మము’ నావుడున్ విభుం
‘డెక్కడి మాట? నాసతికి నెగ్గొనరించెఁ గడంగి భేకముల్.’