Andhra Mahabharatamu 3.4.333
Āndhra Mahābhāratamu 3.4.333
- Language
- Telugu
3.4.333
క. ‘నా యిష్టవనిత మ్రింగిన | మాయపుఁబుర్వు లివి వీని మడియింతు మునీం
ద్రా! యుడుగుము నీ’ వనుటయు | నాయన యత్యంతదుఃఖితాత్ముం డగుచున్.