Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.335

Āndhra Mahābhāratamu 3.4.335

Language
Telugu

3.4.335

క. శలుఁ డొక్కనాఁడు కనకో | జ్జ్వల మగు రథ మెక్కి వేఁట సని పెక్కుమృగం
బులఁ జంపఁగ నొక్క మృగం | బలఘుతరశరాగ్రవిద్ధమై వెసఁ బఱచెన్‌.