Andhra Mahabharatamu 3.4.336
Āndhra Mahābhāratamu 3.4.336
- Language
- Telugu
3.4.336
ఆ. ఇట్లు పఱచుటయును నెంతయు రయమున | నమ్మృగంబువెనుక నరిగి యరిగి
యెయిద లేక ధారుణీశుండు సారథిఁ | బదరి ‘తేరు వేగ పఱపు’ మనియె.