Andhra Mahabharatamu 3.4.348
Āndhra Mahābhāratamu 3.4.348
- Language
- Telugu
3.4.348
చ. అనుటయు నాతఁ డిట్లనియె ‘నాఱడివిప్రుల కేల యశ్వముల్?
ఘనతరసత్త్వమూర్తు లనఁ గాఁ దగు నెడ్లను రెంటి నిచ్చెదన్;
విను మటుగాక బల్లిదపువేసడముల్ వలతేని నిత్తుఁ గై
కొనుము తగంగ; వామ్యములఁ గోరక పొ; మ్మడియాస లేటికిన్?’