Andhra Mahabharatamu 3.4.349
Āndhra Mahābhāratamu 3.4.349
- Language
- Telugu
3.4.349
క. అనిన ‘నివి యేటి మాటలు? | వినువారలు నవ్వ నకట! విప్రులధనముల్
గొని వేఱ యొంటి నిచ్చెద | నను టిది యేనాఁటిచంద?’ మని ముని పలికెన్.