Andhra Mahabharatamu 3.4.350
Āndhra Mahābhāratamu 3.4.350
- Language
- Telugu
3.4.350
క. పలుకుటయు నలిగి శలుఁ ‘డి | ప్పలుగుఁ దపసి నంటఁ గట్టి పటుశూలములం
బొలియింపుఁ’ డనుచు భీకర | బలుల నియోగించెఁ దనదు పార్శ్వజనములన్.