Andhra Mahabharatamu 3.4.352
Āndhra Mahābhāratamu 3.4.352
- Language
- Telugu
3.4.352
సీ. ‘కడుఁ గ్రొవ్వి తేఁకువ సెడియె నీ పాఱుండు | వీఁకమై నిప్పుడు వీని ఱొమ్ము
వ్రయ్యంగ నేసెదఁ జయ్యన విషదిగ్ధ | సాయకమును శరాసనముఁ దెమ్ము’
నావుడు నమ్మహీదేవుండు నగుచు ని | ట్లనియె; ‘న న్నేయఁ దెమ్మనిన విశిఖ
మంతఃపురంబున సంతసంబున నున్న | యనఘు భవత్సుతుఁ దునుముఁగాక!’
తే. యనఁగఁ దదనంతరంబ ఘోరాస్త్రనిహతుఁ | డైన బాలునిఁ గొనుచు హాహారవంబు
లెసఁగ నంతిపురంబువా రెల్ల వచ్చి; | రది ధ్రువంబుగఁ గనియును నవ్విభుండు.