Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.353

Āndhra Mahābhāratamu 3.4.353

Language
Telugu

3.4.353

వ. కోపావేశఘూర్ణమాన విగ్రహుం డగుచుఁ దన దురాగ్రహంబు విడువక సమీపవర్తులం జూచి.