Andhra Mahabharatamu 3.4.354
Āndhra Mahābhāratamu 3.4.354
- Language
- Telugu
3.4.354
మ. ‘వినుఁడీ సర్వజనంబులుం గడఁగి యీ విప్రున్ దురాలాపు దు
ర్జనునిం దున్మెద నస్మదీయసుమహచ్చాపోగ్రనిర్ముక్త బా
ణనిపాతచ్ఛిదురాంగరక్తజలశోణక్షోణిసంగస్థుఁగాఁ
గనుఁడీ యీ దురితాత్ము’ నంచు నతి శీఘ్రప్రాప్తకోదండుఁ డై.