Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.355

Āndhra Mahābhāratamu 3.4.355

Language
Telugu

3.4.355

క. శర మరిఁ బోయుటయును ద | త్కరయుగ్మము బాణకార్ముకంబులతోఁ జె
చ్చెర సంస్తంభము నొందుడు | నరనాథుఁడు విస్మయోపనతమానసుఁడై.