Andhra Mahabharatamu 3.4.356
Āndhra Mahābhāratamu 3.4.356
- Language
- Telugu
3.4.356
క. పుల్లవడి చలము రోషముఁ | బొల్లయు నై చనఁగఁ గొంతప్రొద్దు మొగమునన్
వెల్లఁదనము గదుర నిలిచి | యెల్లజనులు వినఁగ మఱియు నిట్లని పలికెన్.