Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.357

Āndhra Mahābhāratamu 3.4.357

Language
Telugu

3.4.357

ఉ. ‘ఆడితిఁ బెక్కుమాట; లవి యెల్లను వమ్మయి పోయె; నస్త్రసం
తాడనశక్తి గీడ్పడియెఁ; దథ్యము బ్రాహ్మణశక్తి యెక్కు; డే
నోడితి వామదేవునకు; నో జనసంఘములార! సజ్జనా
మ్రేడితకీర్తి నిమ్ముని నమిత్రనిషూదను నాశ్రయించెదన్‌’.