Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.359

Āndhra Mahābhāratamu 3.4.359

Language
Telugu

3.4.359

క. మునిపతికి మ్రొక్కి కుంతీ | తనయుఁడు ‘మీకంటె వృద్ధతముఁ డగు పురుషుం
డనఘా! కలఁడె జగమ్మున?’ | నని యడిగిన నాతఁ డిట్టులని యెఱిఁగించెన్‌.