Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.360

Āndhra Mahābhāratamu 3.4.360

Language
Telugu

3.4.360

క. ఘనుఁ డింద్రద్యుమ్నుం డను | జనపతి గలఁ; డాతఁ డింద్రసదనమున ముదం
బున నుండఁగ బహుకాలం | బున కాతని కీర్తి లోకమున మాయుటయున్‌.