Andhra Mahabharatamu 3.4.361
Āndhra Mahābhāratamu 3.4.361
- Language
- Telugu
3.4.361
తే. అమరు ‘లిచ్చోట నుండలే వరుగు’ మనుచు | నుర్విఁ ద్రోచిన నతఁడు నా యున్నకడకు
నర్థిఁ జనుదెంచి యిట్లను ‘ననఘ! నన్ను | నిద్ధపుణ్యు నింద్రద్యుమ్ను నెఱుఁగు దయ్య?’