Andhra Mahabharatamu 3.4.367
Āndhra Mahābhāratamu 3.4.367
- Language
- Telugu
3.4.367
తే. అమ్మహాత్ముండు బహువిధయజ్ఞదక్షి | ణార్థముగ విప్రవరులకు నర్థి నిచ్చు
గోగణంబుల గొరిజల గ్రొచ్చియయ్యెఁ | గాదె యీ సరోవరము జగన్నుతముగ.’