Andhra Mahabharatamu 3.4.368
Āndhra Mahābhāratamu 3.4.368
- Language
- Telugu
3.4.368
వ. అనిన యనంతరంబ దేవదూతలు విమానంబు గొనుచుఁ జనుదెంచి యింద్రద్యుమ్నుం గని ‘మహాత్మా! నీ కీర్తి జగంబునందు శాశ్వతంబై నిలిచె; నీకుఁ ద్రిదివనివాసంబు సుస్థిరం బయ్యె; నరుగుదెమ్ము; విమానం బెక్కు’ మని, వెండియు.