Andhra Mahabharatamu 3.4.369
Āndhra Mahābhāratamu 3.4.369
- Language
- Telugu
3.4.369
క. ‘తన కీర్తి యెంతకాలము | వినఁబడు నిజ్జగమునందు వెలయఁగ నందాఁ
కను బుణ్యలోకసౌఖ్యం | బున నెంతయు నుల్లసిల్లుఁ బురుషుం డనఘా!’