Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.370

Āndhra Mahābhāratamu 3.4.370

Language
Telugu

3.4.370

వ. అనిన నమ్మహీకాంతుండు దివిజకింకరులంజూచి ‘యిమ్ముదుసలి తాపసుని, వృద్ధవిహంగంబును గార్యార్థంబు సహాయులుగాఁదెచ్చితి; వీరిని నిజస్థానంబుల నునిచివచ్చెద; నించుకనిలువుం’ డని వారిచేత ననుజ్ఞాతుండై నన్నును నులూకంబును నెప్పటి నెలవులం బెట్టి తానును దేవయానంబున దివంబున కరిగె’ నని చెప్పినఁ బ్రీతుఁడై పృథానందనుండు.