Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.371

Āndhra Mahābhāratamu 3.4.371

Language
Telugu

3.4.371

క. ‘నీకంటె వృద్ధతముని గు | ణాకర! యెఱిఁగించి; తిది మహాద్భుత!’ మని సు
శ్లోకుఁడు మునివరునకుఁ బు | ణ్యాకృతికిఁ గృతప్రణాముఁడై కడుభక్తిన్‌.