Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.415

Āndhra Mahābhāratamu 3.4.415

Language
Telugu

3.4.415

క. చరమయుగచరిత ధర్మ | స్థిరీకరణచతురచరిత! ధీగుణలీలా
పరికరపరిచితనయ | విస్తర! వితరణ వివరణైక దానవినోదా!