Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.411

Āndhra Mahābhāratamu 3.5.411

Language
Telugu

3.5.411

వ. అని పూర్వవైరస్మరణకలుషితుండై పలికిన నతనికి నజాతశత్రుండు సాంత్వనపూర్వకంబుగా ని ట్లనియె.