Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.412

Āndhra Mahābhāratamu 3.5.412

Language
Telugu

3.5.412

ఆ. ‘కావరయ్య యనినఁ గరము దుర్బలుఁ డైనఁ | జెనసి యోపినంత సేయు ననిన,
నూరకుండునయ్య? యుత్తమశూరుండు | దీనజనుల యున్నతెఱఁగు సూచి.