Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.413

Āndhra Mahābhāratamu 3.5.413

Language
Telugu

3.5.413

క. శరణం బని వచ్చిన భీ | కరశత్రువు నయినఁ బ్రీతిఁ గావఁగ వలయుం
గరుణాపరుల తెఱం గిది; | యిరవుగ సరిగావు దీని కే ధర్మంబుల్‌.