Andhra Mahabharatamu 3.6.352
Āndhra Mahābhāratamu 3.6.352
- Language
- Telugu
3.6.352
మధురాక్కర. కనకమృగ మట్లు దను దవ్వుగాఁ ద్రిప్పి తెచ్చుటకు,
వనజముఖి నేకతమ శూన్యవనమునయం దునిచి
వెనుక ననుజుండు వచ్చిన విధమునకు, మదిలోన
ననఘుఁ డెంతయు వగచుచు నరిగె నాశ్రమమునకు.