Andhra Mahabharatamu 3.6.353
Āndhra Mahābhāratamu 3.6.353
- Language
- Telugu
3.6.353
వ. అట్లు సని చేతనారహితం బైన శరీరంబునుంబోలె సీతావిహీనంబయి యున్న పర్ణగృహంబుం గనుంగొని రాఘవుండు మూర్ఛితుండై, లక్ష్మణ ప్రయత్నంబునఁ గొండొకవడికిఁ దెలివొందె; నంత నయ్యన్నయుం దమ్ముండును దత్ప్రదేశంబులయందు సుందరిం దడవుచుం జనువారు ముందట.