Andhra Mahabharatamu 3.6.398
Āndhra Mahābhāratamu 3.6.398
- Language
- Telugu
3.6.398
ఉ. చారుసితోష్ణ వారణలసత్సితమాల్యసితాంగరాగుఁడై
ధీరగుణోత్తరుం డధికధీనిలయుండు విభీషణుండు వి
స్ఫారసితాద్రిశృంగమున భవ్యుఁడు మంత్రిచతుష్టయాన్వితుం
డై రమణీయలక్ష్మిఁ బొలుపారఁగ నేఁ గలగంటి నుగ్మలీ!