Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.399

Āndhra Mahābhāratamu 3.6.399

Language
Telugu

3.6.399

చ. తన సిత కీర్తి విశ్వవసుధా గగనాంతరపూరితంబుగా
ఘనభుజుఁ డున్నతద్విరదకంధరసుస్థితుఁడై ముదంబుతో
ననుజుఁడు దాను రాఘవకులాగ్రణి సన్మధుసిక్తపాయసం
బొనర భుజింపఁ గంటి వికచోత్పలలోచన! నిక్కమింతయున్‌.