Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.400

Āndhra Mahābhāratamu 3.6.400

Language
Telugu

3.6.400

క. పులిచేత వ్రేటువడి మైఁ | గలయఁగ నెత్తురులు గ్రమ్మఁగా నేడ్చుచు ని
మ్ముల నుత్తరాభిముఖి వై | కలుషితగతి నరుగ నిన్నుఁ గనుఁగొంటిఁ గలన్‌.