Andhra Mahabharatamu 4.1.267
Āndhra Mahābhāratamu 4.1.267
- Language
- Telugu
4.1.267
ఉ. ధర్మసుతుండు పెంచె ననుఁ దాన తురంగమ శాస్త్రశిక్షకుం
గర్మఠుఁ జేసి యాత్మతురగంబుల కెల్లను నన్న యుక్తుఁగా
నర్మిలి నిల్పి యీఁగియుఁ బ్రియంబును నాయెడ నాఁడు నాఁటికిం
బేర్మి వహించుచుండ నడపెం దన తమ్ములలోని వానిఁగన్.