Andhra Mahabharatamu 4.1.268
Āndhra Mahābhāratamu 4.1.268
- Language
- Telugu
4.1.268
క. ఆ విభుఁడు రాజ్యసుఖ లీ | లా విముఖత వెడలి బంధులం దొఱఁగి యథే
ష్టావాసత బ్రుంగుడు వడి | పోవుట నెచ్చోటఁ గడుపుఁ బ్రోతునొ యనుచున్.