Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.274

Āndhra Mahābhāratamu 4.1.274

Language
Telugu

4.1.274

క. భావన శాంతత్వము నిజ | భావంబున నూష్మలతయుఁ బ్రకటంబులు గా
నా విధుఁడు మనుజవేషుం | డై వచ్చెనొ? శిఖి శరీరి యయ్యెనొ? యనఁగన్‌.