Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.283

Āndhra Mahābhāratamu 4.1.283

Language
Telugu

4.1.283

వ. ఉత్తమ వాహనంబులు, మహనీయాయుధంబులు నిచ్చెద; మత్స్యదేశంబున భవదభిమతస్థలం బొసంగెద; మదీయ మండల సేనా పరిపాలనంబు సేసి వర్తిల్లుము.’