Andhra Mahabharatamu 4.1.284
Āndhra Mahābhāratamu 4.1.284
- Language
- Telugu
4.1.284
క. అనవుడుఁ బాండు నృపాలక | తనయుఁడు మ్రొక్కుచు విరాట ధరణీశున కి
ట్లను ‘హీనకులుఁడ, బాలుఁడ | మును నాగరికంపుఁ గార్యముల వెర వెఱుఁగన్.